శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. అయోధ్యకు వచ్చినవారే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న హిందువులు కూడా ఇంటర్నెట్‌లో అయోధ్య రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడటం చూసి పులకించి పోయారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ మహాఘట్టాన్ని వీక్షించారు. విమానంలో ప్రయాణిస్తూనే ఆన్‌లైన్‌లో సూర్యతిలకాన్ని వీక్షించి భావోద్వేగానికి గురయ్యారు.
























Discussion about this post