పవన్ కల్యాణ్… కేవలం సినిమా హీరోనే కాదు… ఇప్పుడు రాజకీయాల్లో ప్రముఖ లీడర్‌గా ఉన్నారు…ఇక ఎప్పుడూ సమాజం కోసం పరితపించే ఆయన. కుటుంబం, ఆప్యాయతలకు కూడా అంతే విలువ ఇస్తారు… అది ఎన్నో సార్లు రుజువు కూడా అయ్యింది. తాజాగా అలాంటి సంఘటన మళ్లీ ఒకటి జరిగింది… తునిలో ఎన్నికల ప్రచారం సభలో ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేనలో చేరేందుకు వెళ్లారు… ఆమెను పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు… ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు… దానికి జనం నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి… మీరే చూసేయండి…
ఇది పవన్ కల్యాణ్ అంటే… ఆయన విలువలేంటి… ఆయన ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు… సమాజం… అందులోని కుటుంబాలకు ఆయన ఇచ్చే విలువ ఏంటి… పెద్దల పట్ల పవన్‌కు ఉన్న గౌరవ మర్యాధలు ఎలాంటివో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది కదు… ఇక ఈ వీడియోను చూసి పవన్ ఫ్యాన్స్ కూడా తెగ సంతోష పడిపోతున్నారు… పవన్ చూసి చాలా నేర్చుకోవచ్చని చెప్పుకుంటున్నారు
Discussion about this post