ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాల్సిన పత్రికలు క్రెడిబిలిటీ కోల్పోయాయి. జర్నలిస్టుల పై దాడులు, కేంద్రీకృతమైన మీడియా యాజమాన్యం, వారి రాజకీయ అమరికలతో ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశం ప్రజాస్వామ్యాన్ని సంక్షోభంలో పడవేస్తు్న్నాయి. ‘రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్’ RSF 2024లో విడుదల చేసిన నివేదికలో 176 దేశాలలో భారత దేశ ర్యాంకు 159. గతేడాది ర్యాంకు 161.
Discussion about this post