విశాఖలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం, నిబద్ధతతో జీవీఎల్ పనిచేశారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ పి వాసు అన్నారు. జీవీఎల్ ఎంపీ సీటును పురందేశ్వరి లాక్కున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలు నశించాలని పిలుపునిచ్చారు. జన జాగరణ సమితి జీవీఎల్ కు స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. పురందేశ్వరి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.
Discussion about this post