స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి మండిపడ్డారు. మాటిమాటికి విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. శ్రీహరికి విలువలు ఉంటే, విలువలతో కూడిన రాజకీయాలు చేయదలచుకుంటే స్టేషన్ ఘన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచావో ఆ పదవికి ముందు రాజీనామా చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఆ తర్వాతనే విలువల గురించి మాట్లాడాలని కడియం శ్రీహరికి మందకృష్ణ సూచించారు.
విశాఖలో ఎర్రమట్టి దిబ్బల మైనింగ్ పై 4 SIDES టీవీ ప్రత్యేక కథనం
విశాఖపట్నం అంటే ముందుగా గుర్తొచ్చేది అందమైన బీచ్ , నౌకావిహార కేంద్రం , ఋషి కొండ, సింహాచలం , దగ్గరలోనే అరకు అందాలు , వెళ్ళేదారిలో కాఫీ...
Discussion about this post