రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఆతిథ్యమిస్తున్న అమెరికా తన జట్టును ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. యూఏఎస్ ప్రధాన జట్టులో 15 మంది ఆటగాళ్లను చేర్చుకున్నట్లు తెలిపింది. రిజర్వ్‌లుగా ముగ్గురికి అవకాశం కల్పిన్నట్లు పేర్కొంది. ఆ టీమ్‌లో కెప్టెన్ సహా సగం మంది భారత సంతతి ఆటగాళ్లే ఉండటం విశేషం.
Discussion about this post