బడుగు బలహీన వర్గాల వెనుకబాటుతనానికి కారణమైన పార్టీలకు ఈ ఎన్నికలలో బుద్ది చెప్పాలని స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్ నగర్ పార్లమెంటుకు పోటీ చేస్తోన్న హనిమేష్ ముదిరాజ్ అన్నారు. గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన తాను పేద, సామాజిక వర్గాలకు సరైన న్యాయం చేయాలనే సంకల్పం, తపనతోనే రాజకీయాలలోకి వచ్చానని… అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు.
Discussion about this post