విశాఖపట్నం నుంచి 30 నాటికల్ మైళ్ల దూరంలో చేపల వేటకు వెళుతుండగా కాకినాడకు చెందిన బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం పడవలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన 9 మంది మత్స్యకారులు గత నెల 26న విశాఖపట్నంలో చేపల వేటకు వెళ్లారు. భవానీ పేరుతో ఉన్న ఈ బోటు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఏపీ 47గా గుర్తించారు.
Discussion about this post