ప్రపంచ దేశాలు భారతదేశం వైపు తలెత్తి చూసే రీతిలో మోడీ పదేండ్ల పాలన కొనసాగిందన్నారు నల్లగొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. దేశ సమైక్యతను, సమగ్రతలను కాపాడే దమ్ము ధైర్యం ఒక్క నరేంద్ర మోడీ నాయకత్వానికే దక్కుతుందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మార్నింగ్ వాకర్స్‌తో కలిసి ముచ్చటించిన ఆయన…ఈ దేశం భద్రంగా ఉండాలంటే మళ్లీ బిజెపి ప్రభుత్వమే రావాలని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు.






















Discussion about this post