జగన్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారన్నారు విశ్వరూప్. అమలాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తు్న్నారు. వాగ్ధానాలు ఇచ్చి మోసం చేయడంలో చంద్రబాబుది అందవసిన చెయ్యి అంటూ విమర్శించారు విశ్వరూప్. సాధ్యమయ్యేవే తమ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. 2024లో రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేస్తారని విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు.
Discussion about this post