ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ అనంతపురం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్ హాజరైయ్యారు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఆస్తులు సరిపోక ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. వైకాపా నాయకులు ప్రతిదీ ఫేక్ వీడియోలు ఫేక్ పత్రాలు సృష్టించడమే లక్ష్యం పెట్టుకున్నారంటున్న టీడీపీ నేతలు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post