మామిడి చెట్టుకు… మామిడి కాయలు, వేప చెట్టుకు వేప కాయాలు కాయడం సహజం..కానీ దీనికి విరుద్ధంగా వేప చెట్టుకు మామిడి కాయాలు కాస్తే… అదే ఇప్పటి ట్రెండ్. వేప చెట్టుకు కాసే మామిడి కాయలు చేదుగా ఉంటాయనుకుంటే పొరపాటే… తీయగా ఉంటాయని తెలుస్తోంది. వేప చెట్టుకు మామిడి కాయలు ఎలా కాస్తాయి. వాటి రుచి అమోగంగా ఉండటానికి గల కారణాలేంటి. ఆ విషయాలు మీ కోసం..
బ్రహ్మం గారు చెప్పినట్టు వేపచెట్టుకు మామిడి కాయలు కాసాయి . దీన్ని చూడటానికి జనంకూడా ఉత్సాహం చూపిస్తున్నారు . ఇదేమి వింత అని అబ్బుర పోతున్నారు . కలికాలం అంటూ దీర్ఘ్హాలు తీస్తున్నారు . కానీ వృక్ష శాస్త్ర వేత్తలు ఇదేమీ వింత కాదని , ఏ రెండు విభిన్న జాతుల చెట్ల నైనా అంటు కట్టి ఇలాంటి వృక్షాలను సృష్టించ వచ్చని అంటున్నారు . ఇలా అంటు కట్టడం వల్ల వాటి రుచి ఇంకా మెరుగు అవుతుందంటున్నారు. అలా సృష్టించినవే బోన్సాయ్ వృక్షాలు .
Discussion about this post