జీవితం అన్ని నేర్పిస్తుంది అనేది నూటికి నూరుపాళ్లు నిజం… ఈ యువకుణ్ణి చూసి కొందరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది… ఎంత చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆయన నిరుత్సాహపడలేదు… ఏదో ఒక విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన చేశాడు… అందులోంచి పుట్టుకొచ్చిన ఐడియానే మొబైల్ జిరాక్స్ సెంటర్… జిరాక్స్లు తీస్తు.. E- ఆధార్లు డౌన్లోడ్ చేస్తూ జీవిస్తున్నాడు . ఓ మారుతి కారులో ఖమ్మం పోస్టాఫీస్ సెంటర్లో జిరాక్స్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నాడు. కిరాయిలు కట్టలేని ఆలోచనల నుంచి బయటపడేందుకు కారులోనే జిరాక్స్ సెంటర్ పెట్టేశాడు. ఇక తన ఆలోచనలకు కొందరు హట్సాప్ చెబుతున్నారు. ఆ వ్యక్తి గురించి ఫోర్ సైడ్స్ టీవీ స్పందించింది… ఆయన వివరాలపై ఆరా తీసి ప్రపంచానికి తెలిజేసే చిరు ప్రయత్నం చేసింది.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post