తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎన్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనపర్తి బిజెపి కన్వీనర్ శివరామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టిడిపి జనసేన ,బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు పురందేశ్వరి. రాష్ట్రంలో ఐదేళ్లుగా అరాచక పాలన సాగుతుందని, వైసీపీ పాలనను అంతమొందించేందుకు కూటమి ఏర్పడిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమిని విజయం దిశగా పయనింపజేయాలని కోరారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post