బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు 760లకు పై పెరగ్గా, వెండి ధరలు 2వేలకు పై చేరింది. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 64వేల 100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 69వేల 870గా ఉంది. ఇక వెండి ధర కిలో 84వేలుగా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
అనంతపూర్ : బంగారం రూ. 71,190… వెండి : రూ. 84,000
హైదరాబాద్ : బంగారం రూ. 69,870… వెండి : రూ. 83,400
విజయవాడ : బంగారం రూ. 69,870 వెండి : రూ. 83,500
విశాఖపట్నం : బంగారం రూ. 71,180 వెండి : రూ. 83,800
























Discussion about this post