ధర్మవరంలో కూటమి జెండా ఎగురవేయడం ఖాయమని కూటమి అభ్యర్థి సత్యకుమార్ అన్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటున్నానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్ సీల్లో కనీస మౌలిక వసతుల్లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డీ వెంకటరామిరెడ్డి మాత్రం కబ్జాలు చేసే పనిలో పడ్డారని సత్యకుమర్ యాదవ్ విమర్శించారు.
సామాజిక వేత్త గడ్డం రాజకుమార్ తన మద్దతు తెలిపేందుకు సత్యకుమార్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో తనకు వచ్చే మెజారిటీతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పారిపోవడం ఖాయమంటున్న ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్
Discussion about this post