సార్వత్రిక ఎన్నికల ముందు నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ ప్రభంజనంలో ఓటమి పాలయ్యాడు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ఆయనకు పార్టీ టికెట్ కేటాయించకపోగా…అభ్యర్థి నిర్ణయంలో కూడా సంప్రదించలేదు. తను సంప్రదించక పోయినప్పటి విష్ణువర్థన్ రెడ్డి సంయమనం పాటించారు. తన పట్ల పార్టీ నిర్లక్ష్యం వహించడంతో…నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి … వైసీపీలో చేరనున్నారు. ఇంతకి ఆయన వైసీపీకి వెళ్లడానికి గల కారణాలు ఏంటి?… టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
Discussion about this post