నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో వైసీపీకి మద్దతుగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికలలో అభ్యర్థుల కుటుంబ మహిళలు ప్రచారం లో పాల్గొని రాజకీయ చైతన్యాన్ని చాటుతున్నారు. కేవలం వోటింగ్ కి పరిమితమైన మహిళలు ప్రచారం లో పాల్గొని తమవారిని గెలిపించమని కోరుతున్నారు . నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని అయ్యప్ప గుడి ప్రాంతంలోని జ్యోతినగర్ లో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా కుమార్తె హిమబిందు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం స్థానిక సచివాలయాలను వార్డు లోనే అందుబాటు లో ఉంచిన జగన్మోహన్ రెడ్డి ఘనత ఈ ఎన్నిక ప్రచారంలో తమకు ఇంటింట ఆత్మీయ స్వాగతం లభిస్తోందన్నారు. ప్రచారం లో పాల్గొన్న స్థానిక నాయకులు నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోటేశ్వరావు, వీసీపీ జిల్లా అధ్యక్షులు పెంచల రెడ్డ లు మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజవర్గ ఇన్ చార్జ్ గా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి అభివృద్దిని పరుగు పెట్టించారన్నారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post