అధికార వైసీపీ రెబల్స్ బెడద రోజు రోజు పెరిగిపోతున్నారు. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేత అడపా విష్ణు మూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వైసీపీ ఎంపీటీసీగా ఉన్నప్పటికీ పార్టీ తరఫున గుర్తించకపోవడం వల్ల తాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.
Discussion about this post