ఏపీలో బీజేపీ కూటమి సర్దుబాట్లలో భాగంగా జనసేనకు పిఠాపురం అసెంబ్లీ స్థానం దక్కింది.. అక్కడ పిఠాపురం లో పవన్ పోటీ చేస్తున్నవిషయం విదితమే.. అంతదాకా ఓకే. కానీ అక్కడ ఆయన పేరు గల మరో అభ్యర్థి పోటీ చేస్తున్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నఆ అభ్యర్థి పేరు పవన్ కళ్యాణే …అదే కాదు గుర్తు కూడా బకెట్ . దీనికి తోడు ఆ పార్టీ గుర్తు బకెట్ .. గాజు గ్లాసుకి దగ్గరగా ఉండటం జనసైనికులను ఆందోళనకు గురి చేస్తోంది. నిరక్ష రాస్యులు, వృద్ధులు పేరు, గుర్తు ఒకేలా ఉండటం వోటింగ్ సరళి పై ప్రభావం చూపుతుందని కంగారు పడుతున్నారు.
Discussion about this post