జగన్ మోహనరెడ్డి చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడని ఆ పార్టీ అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్ధి పినిపే విశ్వరూప్ అన్నారు. చంద్రబాబు లాగా…మా నాయకుడు ఎన్నికల కోసం వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చెయ్యడని చెప్పారు. సాధ్యమైన హామీలే చెప్తాడని, ప్రజలకు మా నాయకుడు పట్ల నమ్మకం ఉందని… 2024లో రెండవ సారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రాబోయే ఎన్నికలలో అమలాపురంలో వైసీపీ జెండా ఎగురుతుందని చెప్పారు.
Discussion about this post