తనను గెలిపిస్తే విజయనగరంలోని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, దీనిని పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం పరిధిలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాలు కల్పన, ఆధునిక రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్తున్న అప్పలనాయుడు
Discussion about this post