తిరుమల శ్రీవారి దర్శనం కోసం జూలై నెలకు సంభందించిన టికెట్లను ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చెయ్యనుంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు లక్కిఢిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. 22వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల కానున్నాయి. ఇక ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.
Discussion about this post