కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్ సమక్షంలో పలువురు టీడీపీ ముఖ్యనేతలు వైసీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, 40వ వార్డు టీడీపీ నేత, ప్రొఫెషనల్ వింగ్ జోనల్ కోఆర్డినేటర్ వెలగలేటి భార్గవ రాయుడు, ఎన్టీఆర్ జిల్లా ప్రొఫషనల్ వింగ్ జనరల్ సెక్రటరీ వసీం అక్రం, డివిజన్ అధ్యక్షుడు నీలం మనోజ్, ఎస్సీ విభాగం నేత ఎ అవినాష్ కు సీఎం జగన్ పార్టీ కండువా కప్పారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post