ఏపీ సీఎం జగన్పై గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల మండిపడ్డారు .. సిద్ధం సభ పేరుతో సీఎం జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారన్నారు. గుడివాడ సభలో ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప సభ ద్వారా చెప్పిందేమి లేదన్నారు. దుర్మార్గులైన తమ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు మంచి వాళ్లు, సౌమ్యులని సభా వేధికపై జగన్ అబద్ధాలు చెప్పాడని వెనిగండ్ల ఆరోపించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post