పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎన్నికల నిర్వహణపై అధికారులకి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ ఆదేశాలు జారీచేశారు. రిటర్నింగ్ అధికారి, ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, అన్ని సెగ్మెంట్ల రిసిప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాల్లో సెక్టార్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి టేబుళ్ల ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సామాగ్రి తీసుకొనే, అప్పగించే సందర్భాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు..
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post