కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో దేశంలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అరాచకాలను నిలువరించాలని చెప్పారు. కమ్యూనిస్టులు దేశానికి రక్షణ కవచాలు ఉండి పనిచేస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసే అంశంపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.
Discussion about this post