పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలకి మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ఇప్పటికి అమలు చేయ్యలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ఓటేస్తే నట్టేటా ముంచుతాయని చెప్పారు. రైతు బిడ్డనైన తనను గెలిపిస్తే ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తానంటున్న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post