ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి టిడిపి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. భారీ జన సందోహం మధ్య ఏలూరు పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఎటువంటి సమస్యలపై నైనా ఢిల్లీలో ఫైట్ చేస్తానన్నారు. ఈ నామినేషన్ కి వచ్చిన జనాన్ని చూసి వైసిపి షేక్ అవుతుందని అన్నారు.
Discussion about this post