రిటైర్డ్ అధికారి రాపల్లి సత్యనారాయణ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తొలిరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఈ విశేషం చోటుచేసుకుంది. కాంగ్రెస్ , బిజెపి పార్టీల నిర్లక్ష్యంతో రిటైర్డ్ ఉద్యోగులను వారు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నారు. కనీసం తమకు పెన్షన్ కూడా మంజూరు చేయడం లేదని ఆయన విమర్శించారు.
Discussion about this post