జగన్ ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో ప్రజలకు 10 శాతం ఇచ్చి 90 శాతం దోచేశారని ఏపీ మాజీ పీసీసీ శైలజానాథ్ అన్నారు. జగన్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బాబాయ్ హత్య గురించి షర్మిలకు, సునీతకు సమాధానం చెప్పలని అన్నారు. మోదీ గ్యారెంటీ పేరుతో ఇచ్చిన మ్యానిఫెస్టో అబద్దపు హామీలు ఇచ్చారని, దేశంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా మోదీ దేనికి గ్యారెంటీ ఇస్తున్నారని ప్రశ్నించారు.
Discussion about this post