నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తాము మద్దతు పలుకుతున్నామని పసుపు రైతులు తెలిపారు. అరవింద్ నామినేషన్ కు అవసరమైన రుసుమును పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఆనాడు లోకసభ ఎన్నికలకు నామినేషన్ వేసిన 172 మంది రైతులు ఈరోజు అరవిందుకు మద్దతు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.
Discussion about this post