ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రతుకులు మరింత దయనీయంగా మారిపోయాయని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పధకాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తామని అంటున్న వరంగల్ ఆటో డ్రైవర్లు.
Discussion about this post