భూమి బరువు ఎంత ఉంటుంది. భూమి బరువు అటూఇటుగా 5.9722 సెప్టీలియన్లు.అంటే వెయ్యి కోట్ల కోట్ల కోట్లన్నమాట.భూగోళం అంత బరువుందన్న సంగతి ఎలా తెలిసింది? భూమి గ్రావిటీ, పరిమాణం,ఉపరితల వైశాల్యం, భూమిలోని పదార్థాలను శాస్త్రీయంగా గణించి ఈ లెక్క తేల్చారు శాస్త్రవేత్తలు.అయితే, ఈ బరువు ఎప్పుడూ ఒకేలా ఉండదు.అంతరిక్షం నుంచి నిరంతరం ధూళి, చిన్నచిన్న గ్రహశకలాలు నిత్యం భూమిని చేరుతూనే ఉంటాయి. ఈ కారణంగా ఏటా భూమి బరువు 40 వేల టన్నుల మేర పెరుగుతోంది. అదే సమయంలో భూమి వాతావరణం లోనుంచి అంతరిక్షంలోకి లీకయ్యే వాయువులు,పదార్థాలతో వేల టన్నుల బరువు తగ్గుతూ ఉంటుంది.
దిల్లీలో దోస్తి, పంజాబ్ లో కుస్తీ
దిల్లీ, హరియాణాల్లో చీపురుకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్‌కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే.....
Discussion about this post