ఖమ్మం జిల్లా మల్లెమడుగు రెవిన్యు పరిదిలోని డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినా… అందులో నాణ్యత లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న వాళ్లంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post