బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చాలా మందికి మద్దతుగా నిలిచారు. తన సొంత డబ్బు వెచ్చించి సాయం చేశాడు. అప్పులు చేసి ఆస్తులను తాకట్టు పెట్టి కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచాడు. తెరపై విలన్‌గా కనిపించినా.. నిజ జీవితంలో మాత్రం హీరో. ఆయన సేవలను పొందిన వారు రకరకాలుగా ఉన్నారు. రకరకాలుగా తమ కృతజ్ఞతను చాటుకుంటున్నారు.
Discussion about this post